Ahead of first T20 match against New Zealand, team India have kick-started its practise session at the Sawai Mansingh Indoor Stadium on November 15. Men in Blue were seen sweating it out on the field. The three T20Is will be played on November 17 in Jaipur, November 19 in Ranchi and November 21 in Kolkata.
#INDVsNZ
#RohitSharma
#RahulDravid
#ViratKohli
#DeepakChahar
#MohammedSiraj
#BhuvneshwarKumar
#RavichandranAshwin
#INDVsNZ2021
#TeamIndia
#Cricket
టీ20 ప్రపంచకప్ 2021లో చెత్తాటతో కనీసం సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టిన టీమిండియా.. సొంతగడ్డపై మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా జైపూర్ వేదికగా బుధవారం ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొంది. ఇక రెండో టీ20 రాంచి వేదికగా ఈ నెల 19 న, మూడో టీ20 కోల్కతా వేదికగా 21న జరగనుంది. ప్రపంచకప్ అనంతరం టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకోవడంతో నయా సారథిగా రోహిత్ శర్మ, కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌లను బీసీసీఐ నియమించింది.